Saturday, August 2, 2008

మై ఫ్రెండ్ life

థిస్ ఇస్ మై ఫ్రెండ్ లైఫ్
నా లైఫ్ లో two ఆర్ త్రీ గుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ లిస్టు లో బెస్ట్ one ఎవరు అని చెప్పడం చాల కష్టం
నా ఫ్రెండ్ ప్రియ తన ఫీలింగ్స్ నాతో షేర్ చేసుకుంటుంది ఎందుకంటే నేను తనకు బెస్ట్ ఫ్రెండ్
ప్రియ మోస్ట్ బ్యూటిఫుల్ కాదు కాని చాల atractive గ ఉంటుంది తన గురించి చెప్పాలంటే చాల ఉంది తను చాల talented studies n games lo thane first but thanaku chala dreams unnayi avi dreams లానే ఉండిపోతాయని తనక్ తెలుసు మేము తనను నీ dreams అన్ని సక్సెస్ అవుతావాణి cheptu ఉండేవాలం ofcourse తన దేఅమ్స్ dreams లానే ఉండిపోతాయని అవి ఎపుడు సక్సెస్ kaavu అని మాకు తెలుసు బట్ నేను తన ఫ్రెండ్ కదా సో తనను బాధ పెట్టడం ఎందుకని అలా చెప్తూ ఉంటాను
తన dreams అన్ని చాల చిన్నవి బట్ అవి సక్సెస్ అవడం అంటే, అసలు సక్సెస్ ఎలా అవుతుందో కూడా నాకు తెలిదు
తనకు runnig రేస్ లో ఫస్ట్ రావడం ఇది ఎలా win అవ్తుంది చాల కష్టం
పాయింటేడ్ heal వేసుకోవాలని తన ఇంటరెస్ట్
సిటీ bus lo తను వెళ్ళాలి డాడ్ డ్రాప్ చేయడం pickup చేసుకోవడం డాడ్ బిజీ గ ఉన్నపుడు ఆటో కోసం వెయిట్ చేయడం ఇలా ఇష్టం ఉండదు
catwalk చేయాలి ఐ mean ఓన్లీ friends తో
movie ఫ్రెండ్స్ తో వెళ్ళాలి
బీచ్ లో వెళ్ళాలి
స్కూటీ డ్రైవ్ చేయలి
డాన్స్ చేయాలి క్లాసికల్ ,వేస్త్రెన్
చాల ఈజీ dreams కదా తను ఓన్లీ ఇండోర్ గేమ్స్ లో నే విన్ అవుతుంది anni గేమ్స్ తను పార్టిసిపేట్ చేయదు
చేసిన తను విన్ అవధాని తనకు తెలుసు
అపుడపుడు mainly priyani choosinapudu devudini thittestu untanu
anni good qualities ichesadu priyaki butandariki edo oka fault untundi kada alane priyaki kooda
oka fault ichesadu
fault tho evaritho friend ship cheyadhu maatladadhu chala lonely ga feel avuthu untundhi
but thanu anni chestundhi means intlo breakfast to night dinner not only cooking everythin thane prepare chestundi thane chesinidi ani teliyagane antha shock avutharu అంత talented తను
జస్ట్ ఒకే ఒక ఫుల్ట్ తనది అది కూడా తను చేసింది కాదు థట్స్ ఓన్లీ గాడ్ ఫుల్ట్
తనకు ఇంట్లో కూడా ప్రొబ్లెంస్ tహాని అంత డిఫరెంట్ గా చూస్తారు తన పరెంత్స్ న సిస్ కూడా
చాల టైం అయిపొయింది
wఎ విల్ meet తోమ్మోర్రౌ
బాయ్ goodnight



No comments: