Friday, July 25, 2008

నీ కోసం ఎదురుచూస్తూ నీ స్నేహితురాలు .................

హాయ్ సునీత
ఎలావున్నావ్ ఎక్కడ ఉన్నావ్ నిన్ను చాల మిస్ అయిపోయాను నిన్ను ఎలా కాంటాక్ట్ చేయాలో కూడా తెలీడంలేదు
సుని నేను నీకు గుర్తుఉంనానా బట్ నిన్ను అసలు మర్చిపోలేను bకాజ్ నువ్వు నా sనేహితురాలివి మాత్రమే కాదు నువ్వు నా gఈవితం లో చాల ఇమ్పోర్తనట్ పర్సన్
హే సుని మనం తెనాలి లో డిగ్రీ చదివే రోజులి mఅరిచిపోలేను నువ్వు నాకు నా సోదరిలా తోడున్నావు మన ఇద్దరి స్నేహాన్ని కట్ చేయాలనీ cహూసరుకద
సుని మనం అపుడపుడు కాలేజీ వెళ్ళకుండా రూంలోనే ఉంది లాక్ చేయించేవాలం ఇపుడు గుర్తుచేసుకుంటే చాల ఫున్నీగా ఉంది నన్ను cఒల్లెగే సెలవలకు మీ ఇంటికి తీసుకెళ్ళి మమ్మీ డాడితమ్ముడు అమర్ ని పరిచయం చేసావ్ ఆరోజు నేను ఎంత హ్యాపీ గా ఫీల్ అయిపోయనో తెలుసా మనం సుమ్మేర్లో వెళ్లేముందు ఎలా బాదపదిపోయమో ఇపటికి గుర్తువస్తే చాల బాదేస్తుంది హే సుని నా చదువులోపడి నిన్ను మర్చిపోయి ఎంత తప్పుచేసనో ఇపుడే తెలుస్తూంది ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్
సుని మన ఫ్రెండ్స్ సిరిష ,కల్పనా, రజని(డిప్ప నిక్నమే), హే సుని mఅన అత్తా నేమ్ ఐడియా లేదు ఇపుడు కూడా అలానే uనద
సుని మన కాలేజీ డేస్ చాల హ్యాపీగా గడిచిపోయాయి నిన్ను మల్లి మీట్ అవుతనోలేదో ఇపుడు నీ మ్యారేజ్ అయిపొయింది అనుకుంటున్నాను nఏను ముల్తిమేడియా చేస్తున్నాను నాకు కూడా మ్యారేజ్ చేయాలనీ చూస్తున్నారు
సుని చాల టైం అయిపొయింది డాడ్ చూసారంటే తిట్టేస్తారు
నీ కోసం ఎదురుచూస్తూ నీ స్నేహితురాలు..........................................................

No comments: