Thursday, December 25, 2008

నీతుకల్యాని @జిమెయిల్.com

హలో
ఎవరినా అలంటి వాలకు హెల్ప్ చేయాలనుకుంటే మెయిల్ చేయండి
లైఫ్ ఇవ్వండి
నీతుకల్యాని @జిమెయిల్.కం

ప్లీజ్ ఒకసారి ఆలోచించండి

హలో హ్యాపీ క్రిస్మస్ అందరికి
నేను లాస్ట్ టైం నా ఫ్రెండ్ తో షాపింగ్ చేశాను చాల ఎంజాయ్ చేసాము బట్ ఈ ఇయర్ ఆ ఛాన్స్ లేదు ఐ mean ఇక రాదూ కూడా నాకు దేవుడి ఫై అపుడపుడు కోపం వస్తు ఉండేది బట్ నాకు ఇపుడు నమ్మకం కూడా పోతుంది ఎందుకు ఇలా చేస్తాడు అందరికి సమానంగా బట్ అల చేయదు ఎందుకు ఏంటో ఈ లైఫ్ అంటేనే చాల బయమేస్తుంది
నా బెస్ట్ ఫ్రండ్ ఉండేది చాల మంచి అమ్మాయి స్టడీస్ అన్ని బెస్ట్ తను బ్యూటీ కూడా అన్ని ఇచేసి దేవుడు ఒక ప్రాబ్లం పెట్టేసాడు పోలియో తో చిన్న ప్రాబ్లం అది అంత ప్రాబ్లం ఏమి కాదు తను అన్ని వర్క్స్ చేసేస్తుంది ఎవరి సపోర్ట్ లేకుండా తనని చూసి నేర్చుకోమని మా parents ఎన్ని టైమ్స్ నన్ను తిటారో
తనకు మ్యారేజ్ చేయాలనీ parents matrimonylo తన ప్రాబ్లం ఏంటో కంప్లేటే గ రిజిస్టర్ చేసారు తన ఫోటో చూసి చాల రెస్పాన్స్ వచేసయే
మేము అంత హ్యాపీ గ ఉన్నాము బట్ వాలంత జస్ట్ ఫోటో చూసి ఓకే చెప్పారు బట్ తన ప్రోబ్ ఏంటో ప్రొఫైల్ సరిగా చూడకుండానే ఓకే చెప్పారని తను హన్దికాపేడ్ అమ్మాయి అని తెలిదు అని రెజెక్ట్ చేసారు
అ అమ్మాయి అయిన ఎం చేస్తుంది పాపం అది ఎంత సఫర్ అయిందో నాకే తెలుసు
తన parents చెప్పారు మ్యారేజ్ కాకపోతే ఏంటి మేమున్నాము కదా అదే లైఫ్ కాదు అని చాల చెప్పేసాము తనతోపాటే ఉన్నా మాకందరికీ మ్యారేజ్ అయిపొయింది
అబ్బాయి రావడం చూడడం అమ్మాయి బావుంది బట్ తనku ప్రాబ్లం ఉంది ఐయామ్ సారీ అని చెప్పడం అంత ఇదే చెప్పడం మీరే ఆ పోసిషన్ లో ఉంది ఆలోచించండి ఒకసారి aల ఉంటుందో
ఎందుకు అబ్బాయిలు ఇలా ఉంటారు అలంటి అమ్మాయిని ఎవరు చేసుకోరా మానవత్వం అనేది లేదా ఎందుకు ఇంత చడువడం
తను లాస్ట్ మొంత్ సుయిసైడ్ చేసుకుంది
ప్లీజ్ తనలాంటి అమ్మాయిలు ఇంక చాల మంది ఉన్నారు వాలను అర్ధం చేసుకోండి అన్నిసరిగా ఉన్నా అమ్మాయినే చేసుకోవాలని లేదుకదా ఇలాంటి వాలకు కూడా లైఫ్ ఇవ్వండి ప్లీజ్ అల ప్రాబ్లం ఉన్నా అమ్మాయిల ఫీలింగ్స్ ఎలా ఉంటాయో నాకు తెలుసు ఎందుకంటే తను నా క్లోజ్ ఫ్రెండ్ వాలని కూడా లవ్ చేయన్డి మీ లైఫ్ లో కి వేల్కమే చెప్పండి
వాలకోసం ఎదఐన చేయాలనీ అనుకుంటున్నాను మీరంతా హెల్ప్ చేయండి నాకు
అలంటి ప్రాబ్లం ఉన్నా అమ్మాయిలను చూసాను నేను నా ఫ్రెండ్ ఎలాంటి ప్రొబ్లెంస్ పేస్ చేసిందో వాలు కూడా అదే పేస్ చేస్తున్నారు
అలంటి అమ్మాయిలు ప్రాబ్లం వాలకు వాలు చేసుకుందు కాదు దేవుడు చేసినదానికి వీలు ఎందుకు సఫర్ అవ్వాలో తెలీడం లేదు
నాకు తెలీక అడుతను ఏది ఏమినా జబ్బు కాదుకదా ఎందుకు మీ అబ్బాయిలు ఇలా బెహవె చేస్తున్నారు మీ ఇంట్లోనే మీ సిస్టర్స్ ఇలాంటి వాలు లేరా వాళ ప్రొబ్లెంస్ తెలియవా మీకు
ప్లీజ్ ఒకసారి ఆలోచించండి ఇలాంటి వాలకు లైఫ్ ఇవ్వండి
చాల మంది చారిటి కి చాల ఇస్తూ ఉంటారు అది కాదు హెల్ప్ మీరు ఇలాంటివి చేయండి ఇదే నిజమిన లైఫ్ ని ఇచిన వారు అవుతారు ప్లీజ్ లైఫ్ ని ఇవ్వండి ప్రేమతో
మా ఫ్రెండ్స్ అంత కలిసి వాలకోసం చిన్న హెల్ప్ చేయాలనుకుంటున్నాము మీరు కూడా హెల్ప్ చేయండి
మీలో ఎవరినా అలంటి అమ్మాయిలకు లైఫ్ ఇవ్వాలని అనుకుంటే మెయిల్