Friday, October 10, 2008

boring క్లాస్సేస్ with boring sir

  1. హాయ్ హాయ్
  2. ఈరోజు చాల మూడీగా ఉంది , holidays అయోపోయాయి మల్లి ఇక క్లాస్సేస్ తో బిజీ బిజీ ఏంటో ఈ లైఫ్ ఆలోచిస్తేనే చాల బయమేస్తుంది . అబ్బాయిలు ఎలా అయిన చాల హ్యాపీ బాబు కష్టాలన్నీ మా అమ్మాయిలకే
  3. ఏంటో first నుండి చదువు తో బిజీ నెక్స్ట్ జాబు నెక్స్ట్ పెళ్లి పిల్లలు నెక్స్ట్ వాళ చదువులు వాళ లైఫ్ ఇదేనా లైఫ్ అంటే , అసలు ఎపుడు రెస్ట్ తీసుకోవాలో ఏంటో ,
  4. ఎపుడైనా మమ్మీ ఆర్ డాడీ నాతో చిన్నపటినుండి చాల హర్ద్వోర్క్ చేస్తున్నావు కదా స్టడీస్ అన్ని వదిలేసి కాస్త రెస్ట్ తీసుకో నాన్న ఆని చెప్తే బావుండు.
  5. మా క్లాస్ లో నేను ఒకే అమ్మాయిని అంతా అబ్బాయిలు ఉన్నారు చాల బోరింగ్
  6. ఓన్లీ హాయ్ అండ్ బాయ్
  7. friendly గ ఉంటారు కాని నేను అమ్మాయిని కదా కొంచెం బయం అందుకే వాలని limits ఉన్చేస్తాను
  8. ఇక క్లాస్సేస్ వెళ్ళాలంటే బయమేస్తుంది , మా faculty ఉన్నాడు పెద్ద మెంటల్ అల అనకూడదు కాని అంత కంటే తనకు suitable వర్డ్ నాకు దొరుకలేదు
  9. క్లాస్ స్టార్ట్ చేసిన నా concentration అంత నా watch pine ఉంటుంది
  10. తనకు ఎలా జాబు icharo ఏంటో బాబు నేనే ayitena asali ichedaanni కాదు
  11. నేను చేసేది animation but తను అసలు అది స్టార్ట్ cheyadu kadha ఎపుడు చూడు modeling modeling
  12. recentga మా friends చెప్పారు తనకు animation sariga raadhu ఆని ఇక ఎం cheyalo ఏంటో
  13. నా goal ఏంటో telusa world లో great animator avalani kani నా brother ఇంట పెద్ద కోరిక enti తల్లి ఏదో నీకు suitable అయ్యే చిన్ని కోరిక koruko ఎందుకు devudini tension pettestav ఆని satires vestu untadu
  14. మీరే చెప్పండి ఇలా korukovadam ఏమి thappuledu kadha
  15. వాడికి ipudemtelusu నేను పెద్ద animator avagaane నేను పెద్ద animator avagane oh my dear loving sister ఆని వాడే happyga feel avuthadu
  16. అవును meerantha dussera ఎలా celebrate chesukunnaru నేను ayite చాల చాల happyga chesukunnanu anyway my dear friends నాకు నిద్ర vastundhi so గుడ్ night all of u బాయ్ tc




















i

1 comment:

Rajendra Devarapalli said...

అమ్మడూ,తెలుగులో రాయటం కాస్త కష్టం కావచ్చు కానీ ఈ boaring ఎక్కడ్నుంచి తెచ్చావమ్మా?బరహ దించుకోంటే చాలా సులభంగా తెలుగులో రాయొచ్చు.అది boring అని ఉండాలనుకుంటా.కానివ్వు,ఆల్ ది బెస్ట్ :)